ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TIRUMALA HUNDI INCOME: శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.77 కోట్లు

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం సోమవారం రూ.2.05 కోట్లు సమకూరింది. నిన్న స్వామి వారిని 35,747 మంది భక్తులు దర్శించుకున్నారు.

TIRUMALA SRIVARI HUNDI INCOME 2.77 CRORES
శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.77 కోట్లు

By

Published : Nov 2, 2021, 8:48 AM IST

సోమవారం తిరుమల శ్రీవారిని 35,747 మంది భక్తులు దర్శించుకున్నారు. 17,993 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.77 కోట్లు సమకూరింది

ABOUT THE AUTHOR

...view details