తిరుమలలో అలిపిరి పాదాల మంటపం భక్తులతో కిక్కిరిసింది. పెరటాసి మాసం సందర్భంగా తిరుమల శనివారాలు నిర్వహిస్తున్నారు. నేడు మొదటి శనివారం కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
పెరటాసి మాస శనివారంతో కిక్కిరిసిన అలిపిరి - arrengements
పెరటాసి మాసం పురస్కరించుకుని తిరుమలలో శనివారాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి.

భక్తులు