తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. శుక్రవారం స్వామివారిని 75 వేల 68 మంది భక్తులు దర్శించుకున్నారు. 34 వేల 257 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం హుండీ ఆదాయం 2.89 కోట్ల రూపాయలుగా లెక్కించారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం - chittoor
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు.
తిరుమల సమాచారం