తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటేత్తారు. శ్రీవారి దర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. వేంటేశ్వరుని సర్వదర్శనానికి 16 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. బుధవారం..శ్రీవారిని 77,526 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,313 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.11 కోట్లుగా లెక్కగట్టారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - chittoor
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. బుధవారం వైకుంఠనాథుని హుండీ ఆదాయం రూ.3.11 కోట్లు.
తిరుమల
ఇది కూడా చదవండి.
Last Updated : Jun 13, 2019, 7:35 AM IST