తిరుమల శ్రీవారిని శనివారం 28,154 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 13 వేల 77 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.15 కోట్లు సమకూరింది.
TIRUMALA HUNDI INCOME: తిరుమల శ్రీనివాసుడి హుండీ ఆదాయం ఎంతంటే? - ఏపీ లేటెస్ట్ న్యూస్
తిరుమల శ్రీవారిని శనివారం 28,154 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.15 కోట్లు సమకూరింది.

శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.15 కోట్లు