నిన్న తిరుమల శ్రీవారిని గురువారం 17,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 7,130 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.05 కోట్లు సమకూరింది
tirumala: శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.05 కోట్లు - తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం వార్తలు
తిరుమల శ్రీవారిని గురువారం 17,744 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.05 కోట్లు సమకూరింది
తిరుమల