ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సమస్యలకు ప్రత్యేక విభాగం' - undefined

తిరుమల వైకుఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశామని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

అనిల్ కుమార్ సింఘాల్

By

Published : Mar 1, 2019, 2:04 PM IST

తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు వసతులు పెంచేందుకు చర్యలు తీసుకున్నామని తితిదే ఈవో తెలిపారు. భక్తుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 8 న అంకరార్పణ, 13 న విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నట్లు వెల్లడించారు. అదే తెదీ నుంచి 21 వరకు ఒంటిమిట్టలో కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని... 18 న కల్యాణం నిర్వహిస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

అనిల్ కుమార్ సింఘాల్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details