కరోనాకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు తితిదే ఉద్యోగులు బుధవారం మృతి చెందారు. టీటీడీ విజిలెన్స్ విభాగంలో జమేధారు, క్యాంటీన్ విభాగంలో ఓ ఉద్యోగి, ఇంజినీరింగ్ విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ స్థాయి సిబ్బంది ఒకరు కరోనాకు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇప్పటి వరకు అధిక సంఖ్యలో ఉద్యోగులు కరోనా ప్రభావానికి గురికాగా.. 16 మంది వివిధ కారణాలతో మృతి చెందారు.
కరోనాతో మరో ముగ్గురు తితిదే ఉద్యోగులు మృతి - corona in ttd
కరోనా కారణంగా మరో ముగ్గురు తితిదే ఉద్యోగులు మృతిచెందారు. వీరితో కలిపి ఇప్పటివరకూ 16మంది మృత్యువాతపడ్డారు.
![కరోనాతో మరో ముగ్గురు తితిదే ఉద్యోగులు మృతి three more ttd employed died with corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11572456-1067-11572456-1619624810055.jpg)
కరోనాతో మరో ముగ్గురు తితిదే ఉద్యోగులు మృతి