తిరుపతి సబ్ కలెక్టర్ డాక్టర్. రావిరాలమహేష్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన స్థానంలో చిత్తూరు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.కనకనరసారెడ్డిను నియమించింది.
తిరుపతి సబ్ కలెక్టర్ బదిలీ
తిరుపతి సబ్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్. రావిరాలమహేష్ కుమార్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
thirupathi sub collector transfer to rajamahendravaram issued by government at chitoore district