ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత - ttd latest news

ఆదివారం సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఏకాంత సేవ నిర్వహించిన అనంతరం ఆలయాన్ని శాస్త్రోక్తంగా మూసివేశారు.

thirumala-temple-closintg-during-solar-eclipse-in-thirupathi-chitthoru-district
సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత

By

Published : Jun 20, 2020, 10:58 PM IST

సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని.. అర్చకులు శాస్త్రోక్తంగా మూసివేశారు. గ్రహణం పూర్తయిన తరువాత ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు అలయ శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాలు నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తామని పండితులు తెలిపారు. గ్రహణం కారణంగా శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన దేవస్థానం అధికారులు.. గ్రహణ సమయంలో జపయజ్ఞం నిర్వహిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details