తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, అలనాటి సినీ నటి రమాప్రభ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం అర్చకులు వారికి రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
TIRUMALA: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - ap latest news
తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు