నాలుగో విడత లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం... మతపరమైన ప్రదేశాల సందర్శనపై నిషేధం విధించింది. ఈమేరకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ సడలిపులో భాగంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి దర్శన విధానాలపై అనుమతి వచ్చిన తర్వాతే... శ్రీవారి దర్శనం పునరుద్ధరణ చేసేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నెలాఖరు వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత - నాలుగో విడత లాక్ డౌన్ వార్తలు
నాలుగో విడత లాక్ డౌన్ కారణంగా ఈ నెలాఖరు వరకు తిరుమల శ్రీవారి దర్శనం నిలిపివేతను కొనసాగించాలని తితిదే నిర్ణయం తీసుకుంది.
తిరుమల శ్రీవారి ఆలయం