ఇదీ చదవండి:
కన్నులపండువగా తిరుచానూరు రథసప్తమి వేడుకలు - తిరుచానూరులో రథసప్తమి న్యూస్
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా అమ్మవారు సప్తవాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై పద్మావతి అమ్మవారిని మాఢ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాత్రికి జరిగే గజ వాహన సేవతో వాహన సేవలు ముగియనున్నాయి.
తిరుచానూరులో రథసప్తమి వేడుకలు