తిరుచానూరు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహ వాహనంపై శ్రీపద్మావతి అమ్మవారు, వీరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అమ్మవారి వాహనసేవను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహ వాహనంపై అధిరోహించిన అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా ఐశ్వర్యం, యశస్సు, జ్ఞానం, ప్రాప్తిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
శ్రీవారిని దర్శించుకోనున్న కిషన్‌రెడ్డి..