తిరుపతి గాయత్రినగర్‌లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగలు ఓ ఇంట్లో చొరబడి రూ.10.70 లక్షల విలువైన బంగారం, రూ.3.75 లక్షలు నగదును అపహరించారు. బుధవారం సాయంత్రం దొంగతనం జరిగిన విషయాన్ని గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతిలో చోరీ.. భారీగా నగదు, బంగారం అపహరణ - తిరుపతి నేర వార్తలు
తిరుపతిలో భారీ చోరీ జరిగింది. నగరంలోని గాయత్రి నగర్లో ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు రూ. 10.70 లక్షల విలువైన బంగారం, రూ.3.75 లక్షలు నగదును దొంగతనం చేశారు.
![తిరుపతిలో చోరీ.. భారీగా నగదు, బంగారం అపహరణ Thief in Tirupati .. Huge cash and gold stolen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7757663-659-7757663-1593019096670.jpg)
చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు