తొండవాలో దొంగల బీభత్సం - thief]
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు. దాదాపు 10 సవర్ల బంగారం, సుమారు లక్ష రూపాయలు డబ్బు దోచుకెళ్లినట్లు చంద్రగిరి సీఐ తెలిపారు
తొండవాలో దొంగల బీభత్సం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు. ఉదయ మూడు గంటల ప్రాంతంలో రెండు చోట్ల దొంగుల పడ్డారు. ఈ రెండు ప్రాంతాలలో దాదాపు 10 సవర్ల బంగారం, సుమారు లక్ష రూపాయలు డబ్బు దోచుకెళ్లినట్లు చంద్రగిరి సీఐ తెలిపారు. వేలిముద్ర నిపుణులను పిలిపించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Last Updated : May 31, 2019, 2:27 PM IST