చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓ బేకరిలో చోరీ జరిగింది. రూ.2.25లక్షలు నగదును అపహరించారు. ఈ చోరీ దృశ్యాలు దుకాణంలోని సీసీ టీవీ పుటేజీల్లో నమోదయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బేకరిలో చోరీ.. రూ.2.25లక్షల నగదు అపహరణ - చిత్తూరు జిల్లా నేటి వార్తలు
చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓ బేకరిలో దొంగలు చొరబడి నగదును అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సీసీ టీవీ కెమెరాలో నమోదైన దొంగతనం దృశ్యాలు