ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Theft: తిరుపతి శివారులో భారీ చోరీ.. బంగారం, వెండి ఆభరణాల అపహరణ - తిరుపతి తిరుచానూరులో చోరి వార్తలు

theft at tiruchanur in thirupathi
తిరుపతి శివారులో భారీ చోరి

By

Published : Oct 5, 2021, 11:44 AM IST

Updated : Oct 5, 2021, 12:37 PM IST

11:41 October 05

తిరుచానూరు సుబ్బయ్య కాలనీలో దోపిడీ

తిరుపతి శివారులో మరో భారీ చోరీ వెలుగుచూసింది. తిరుచానూరు సుబ్బయ్య కాలనీలోని.. సౌభాగ్య అపార్టుమెంట్‌లో సోమవారం రాత్రి దోపిడీ జరిగింది. అపార్టుమెంటులోకి చొరబడ్డ దుండగులు.. ప్లాట్ నెం 306లోని రైల్వే ఉద్యోగి నాగిరెడ్డి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. 275 గ్రాముల బంగారం,1300 గ్రాముల వెండితో పాటు ఇతర వస్తువులు అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై.. వారు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చెడ్డీ గ్యాంగ్ పనిగా వారు అనుమానిస్తున్నారు. 

ఇదీ చదవండి: 

చెన్నకేశవ స్వామి ఆలయ భూముల వేలంలో కొట్లాట

Last Updated : Oct 5, 2021, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details