ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒరిగిన సదాశివ జలాశయం గేట్లు.. భారీగా నీటి వృథా - ఏర్పేడులో సదాశివ రిజర్వాయర్

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం సదాశివ రిజర్వాయర్ గేట్లు మరమ్మతులు చేస్తుండగా అవి పక్కకు జరిగి.. నేలకొరిగాయి. అక్కడి నుంచి సాగు నీరంతా కిందకు పోతోంది. రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

 Water going down  at  erpedu
కిందకు పోతున్న నీరు

By

Published : May 9, 2021, 8:24 PM IST

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం సదాశివ రిజర్వాయర్ గేట్లు మరమ్మతు చేసే క్రమంలో పక్కకు తొలగి నేలకొరిగాయి. అక్కడి నుంచి సాగు నీరు వృథాగా కిందకు పోతోంది. గత కొంతకాలంగా రిజర్వాయర్ గేటు చెడిపోయి తెరుచుకోలేదు. ఇటీవల నీటి నిల్వలు తగ్గిన కారణంగా.. అధికారులు గేటు మరమ్మతు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో గేటు అదుపుతప్పి పక్కకు తొలిగింది. నీరు మొత్తం బయటకుపోతోంది.

ABOUT THE AUTHOR

...view details