ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంట్లోకి కొండచిలువ.. రాత్రంతా భయం గుప్పిట్లో కుటుంబం - today Python in the house news update

ఓ ఇంట్లో కొండచిలువ కనబడటంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని రాత్రంతా జాగారం చేశారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది వచ్చి కొండచిలువను పట్టుకొని అడవిలో వదిలి పెట్టారు.

Python in the house
ఇంట్లో తిష్ట వేసిన కొండ చిలువ

By

Published : Mar 9, 2021, 4:24 PM IST

ఇంట్లో తిష్ట వేసిన కొండ చిలువ

చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఎర్రకుంటలోని ఓ ఇంట్లో కొండచిలువ తిష్టవేసింది. ఇంట్లో కొండచిలువను చూసిన కుటుంబసభ్యులు బెంబేలెత్తిపోయారు. కనకయ్య ఇంట్లోకి నిన్న రాత్రి చొరబడిన కొండచిలువ.. ఓ మూలకు చేరింది. అది గమనించిన ఇంటి సభ్యులు.. భయంతో రాత్రంతా పడుకోకుండా ఉండిపోయారు. ఉదయం అటవీ సిబ్బందికి ఫిర్యాదు చేయటంతో వారు వచ్చి.. దాన్ని పట్టుకొని అడవిలో వదిలిపెట్టారు.

For All Latest Updates

TAGGED:

Kondachiluva

ABOUT THE AUTHOR

...view details