కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 4వ వార్డు సచివాలయం వద్ద నాలుగు అడుగుల ఎత్తులోనే జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. జెండా పైభాగంలో మరో ఏడు అడుగుల ఉన్నప్పటికి.. జనానికి అందే ఎత్తులో ఎగరవేయటం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జెండాకు అవమానం జరిగిందని స్థానికులు ఆరోపించారు.
కుప్పంలో జాతీయ జెండాకు అవమానం! - national flag was dishonour in kuppam
చిత్తూరు జిల్లా కుప్పంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. కేవలం నాలుగు అడుగుల ఎత్తులోనే జాతీయ పతాకాన్ని ఎగుర వేయటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
Ap_tpt_81_26_jaatiya