తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ దర్శకుడు సుధీర్ వర్మ, తెదేపా ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు వీఐపీ ప్రారంభ విరామ దర్శనం సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారికి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
వెంకన్న సేవలో సినీ దర్శకుడు, తెదేపా ఎమ్మెల్సీ - vip dharshans in tirumala sri venkateswara swamy temple
తిరుమల వెంకటేశ్వర స్వామివారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సినీ దర్శకుడు, తెదేపా ఎమ్మెల్సీలు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
వెంకన్న సేవలో సినీ దర్శకుడు, తెదేపా ఎమ్మెల్సీ