తిరుమలలో ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ పురందరదాసు ఆరాధన మహోత్సవాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవీ, భూదేవీ సమేత మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను.. నారాయణగిరి ఉద్యానవనానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్బంగా పురందరదాసు రచించిన భక్తి సంకీర్తనలను.. కర్ణాటకా కళాకారులు ఆలపించారు. ఈ వేడుకలో మహిళల కోలాటాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.
పురందరదాసు ఆరాధన మహోత్సవం.. పులకించిన భక్త జనం - ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ పురందరదాసు ఆరాధన మహోత్సవం న్యూస్
ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ పురందరదాసు ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని తిరుమలలో.. ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన రాసిన.. భక్తి సంకీర్తనలను కర్ణాటక సంగీత కళాకారులు ఆలపించారు.
ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ పురందరదాసు ఆరాధన మహోత్సవం
TAGGED:
thirumala latest news