తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా తనకు అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కావలసిన నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న జయద్‌వ్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు..
చంద్రబాబుకు కృతజ్ఞతలు: గల్లా జయదేవ్ - _galla_jayadev_at
తెదెేపా పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు ఎంపీ జయదేవ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి రావలసిన నిధులు తీసుకు వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
చంద్రబాబుకు కృతజ్ఞతలు: గల్లా జయదేవ్