తిరుమల శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్‌గౌడ్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తి దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి - తిరుమల శ్రీవారు
తిరుమల శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్‌గౌడ్ దర్శించుకున్నారు. స్వామివారి తీర్థప్రసాదాలను ఆయన కుటుంబానికి అర్చకులు అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్. అమర్నాథ్‌గౌడ్