రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని చిత్తూరు జిల్లా పుత్తూరులో ఐక్య ఉపాధ్యాయ బృందం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. ఉపాధ్యాయులందరూ రైతులకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు నష్టం కలిగించేలా ఉన్న 3 చట్టాలను రద్దు చేయాలని కోరారు.
రైతులకు మద్దతుగా ఐక్య ఉపాధ్యాయ సంఘం కొవ్వొత్తుల ర్యాలీ - పుత్తూరులో ఉపాధ్యాయుల ర్యాలీ వార్తలు
దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా చిత్తూరు జిల్లా పుత్తూరులో ఐక్య ఉపాధ్యాయ బృందం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఉపాధ్యాయులు కోరారు.
ఉపాధ్యాయుల ర్యాలీ