తెదేపా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీని పార్టీ అధినేత చంద్రబాబు 45మందితో ఖరారు చేశారు. గొల్లా నరసింహ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఏడుగురు ఉపాధ్యక్షులు, ఒక్కొక్కరు చొప్పున ప్రధాన కార్యదర్శి, కార్యలయ కర్యదర్శి, కోశాధికారి, మీడియా కోఆర్డినేటర్, ఐటీడీపీ కో ఆర్డినేటర్తో పాటు ఏడుగురు అధికార ప్రతినిధులు, 10మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 15మంది కార్యదర్శులను నియమించారు. ఈ మేర రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.
45 మందితో... తెదేపా తిరుపతి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు
తెదేపా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీని పార్టీ అధినేత ఖరారు చేశారు. గొల్లా నరసింహ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో 45 మందికి అవకాశం కల్పించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు.
తెదేపా
Last Updated : Jul 7, 2021, 10:02 PM IST