రాష్ట్ర అత్మగౌరవాన్ని కేసీఆర్కు తాకట్టు పెట్టిన జగన్! - మురళి కార్పొరేషన్ చైర్మన్
అధికారంపై వైకాపా అధినేత జగన్ పగటి కలలు కంటున్నారని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ మురళి విమర్శించారు.
రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ మురళి
By
Published : Mar 30, 2019, 8:44 PM IST
రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ మురళి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో జగన్ కుమ్మక్కై.. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ మురళి విమర్శించారు.తెదేపా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగాఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయనిచిత్తూరుజిల్లా పుత్తూరులోచెప్పారు. స్థానిక ఎమ్మెల్యే రోజా.. టీవీషోలకు పరిమితమై.. ప్రజా సమస్యలు మరిచిపోయారన్నారు.