ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తిరుమల ప్రసాదం పవిత్రతను దిగజార్చారు' - tdp mlc speech on ttd issue

తిరుమల వెంకన్న భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దిగజార్చేందుకు తితిదే పాలకవర్గం ఒడిగట్టిందని శాసనమండలి సభ్యుడు జి.శ్రీనివాసులు విమర్శించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ

By

Published : May 27, 2020, 10:43 PM IST

తెదేాపా మహానాడు తొలిరోజు కార్యక్రమంలో భాగంగా జూమ్ యాప్ ద్వారా ఎమ్మెల్సీ జీ.శ్రీనివాసులు ప్రసంగించారు. తితిదే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుమల ప్రసాదాన్ని కళ్యాణ మండపంలో విక్రయించడం అత్యంత బాధాకరమన్నారు. తిరుమలేశునిపై భక్తితో దాతలు అందించే ఆస్తులు నిరర్ధకమని... వాటిని విక్రయించడానికి పాలకవర్గం ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్యని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:అహ్మదాబాద్​కు చెందిన ఇంజినీర్ మృతి

ABOUT THE AUTHOR

...view details