పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు నిబంధనల ప్రకారమే శాసనమండలిలో చుక్కెదురవుతుందని తెలియని వైకాపా శాసనసభ్యులు... మేధావులు ఎలా అవుతారంటూ తెదేపా ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రభుత్వం శాసనసమండలి రద్దుకు నిర్ణయం తీసుకోవటం తగదన్నారు. శాసనసభలో, మండలిలోనూ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పాస్ అయ్యి ఉంటే... మండలి రద్దు నిర్ణయాన్ని తీసుకునేవారా..? అని ప్రశ్నించారు. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి మండలి ఛైర్మన్‌ను మంత్రులు బెదిరించారని గౌనివారి శ్రీనివాసులు ఆరోపించారు.
'వైకాపా ఎమ్మెల్యేలు మేధావులు ఎలా అవుతారు..?' - tdp mlc gounivari srinivasulu fire on ysp mlas
పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు నిబంధనల ప్రకారమే శాసనమండలిలో చుక్కెదురవుతుందని తెలియని వైకాపా ఎమ్మెల్యేలు... మేధావులు ఎలా అవుతారంటూ తెదేపా ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ప్రశ్నించారు.
వైకాపా శాసనసభ్యులు మేధావులు ఎలా అవుతారు? : ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు