చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో తెదేపా ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు నిరాహార దీక్ష చేపట్టారు. వెంకటపల్లిలోని ఆయన నివాసంలో ఉదయం 9 గంటలకు దీక్షను ప్రారంభించారు. లాక్డౌన్ వల్ల రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో వసతి తగిన ధరలో లేనందువల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. ఆదుకోండి' - mlc Srinivasulu fasting news
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు రూ.5000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ తెదేపా ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు నిరాహార దీక్ష చేపట్టారు.

తెదేపా ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు నిరాహార దీక్ష