చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో వైకాపా ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ.. తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాగడాలతో రోడ్లపైకిి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇకనైనా ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని...లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
'కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి' - chittor latest news
అధికారపక్షం కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో తెదెపా నేతలు కొవొత్తులతో నిరసన తెలిపారు.

బుచ్చినాయుడు కండ్రిగలో తెదెపా నేతలు నిరసన