పెంచిన పన్నుల భారానికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లాలోని కుప్పంలోని మునిసిపల్ కార్యాలయం వద్ద తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పన్నుల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెంచిన పన్నుల భారాన్ని నిరసిస్తూ... తెదేపా నాయకుల ధర్నా - చిత్తురు తాజా వార్తలు
పెంచిన పన్నుల భారాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పెంచిన పన్నుల భారాన్ని నిరసిస్తూ... తెదేపా నాయకుల నిరసన