చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెదేపా నేత, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సమీప బంధువు గల్లా రాజగోపాల్ నాయుడు మృతి చెందారు.
బండపల్లి వద్ద రెండు కార్లు ఢీ.. తెదేపా నేత మృతి - బండ్లపల్లి రోడ్డు ప్రమాదంలో తెదేపా నేత మృతి
చిత్తూరు జిల్లా బండ్లపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో తెదేపా నేత గల్లా రాజగోపాల్ నాయుడు మృతి చెందారు. ఆయన మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి సమీప బంధువు.
బండ్లపల్లి రోడ్డు ప్రమాదంలో తెదేపా నేత మృతి