నగరి ఎమ్మెల్యే రోజా ఆవేదన అంతా తనకు రావాల్సిన వాటాల కోసమేనని తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ గాలి భానుప్రకాశ్ విమర్శించారు. వచ్చే వాటాలను అందుకుండా చేస్తున్నారనే కారణంతో శాసనసభా హక్కుల కమిటీ ముందు వాపోయారే తప్ప.. నగరి అభివృద్ధి కోసం కాదన్నారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కష్టాలను పక్కనపెట్టి..వ్యక్తిగత స్వార్థంతో వాటాల కోసం డ్రామాలాడటం మానుకోవాలని హితవు పలికారు.
'ఎమ్మెల్యే రోజా ఆవేదన.. తనకు రావాల్సిన వాటాల కోసమే' - తెదేపా నేత భాను ప్రకాశ్ న్యూస్
నగరి ఎమ్మెల్యే రోజా ఆవేదన అంతా తనకు రావాల్సిన వాటాల కోసమేనని తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ గాలి భానుప్రకాశ్ విమర్శించారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కష్టాలను పక్కనపెట్టి..వ్యక్తిగత స్వార్థంతో వాటాల కోసం డ్రామాలాడటం మానుకోవాలని హితవు పలికారు.
'ఎమ్మెల్యే రోజా ఆవేదన..తనకు రావాల్సిన వాటాల కోసమే'