రామకుప్పంలో విద్యుదాఘాతంతో తెదేపా కార్యకర్త మృతి.. - కుప్పంలో చంద్రబాబు పర్యటన
tdp follower
13:43 October 29
tdp follower died in kuppam taza
చిత్తూరు జిల్లా రామకుప్పంలో విద్యుదాఘాతంతో తెదేపా కార్యకర్త మృతి చెందాడు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బస్సుకు పార్టీ జెండా కడుతుండగా ప్రమాదం జరిగింది. మృతుడు తెదేపా కార్యకర్త సురేంద్రగా గుర్తించారు. సురేంద్ర కుటుంబానికి తెదేపా నేతలు ఆర్థిక సాయం చేశారు.
ఇదీ చదవండి: అభ్యంతరకర పోస్టులు తొలగించేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?: హైకోర్టు
Last Updated : Oct 29, 2021, 3:12 PM IST