ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''అధైర్యం వద్దు.. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా'' - తేదేపా జిల్లా అధ్యక్షుడు

తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశం చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగింది. జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని హాజరయ్యారు.

tdp district first meeting on chandragiri at chittore district

By

Published : Jul 21, 2019, 5:32 AM IST

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా..తేదేపా జిల్లా అధ్యక్షుడు

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తెదేపా సర్వసభ్య భేటీ జరిగింది. ఎన్నికల తర్వాత తొలిసారిగా నిర్వహించిన సమావేశానికి హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని.. కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. సమస్యలపై న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాన్ని ఎత్తిపొడవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధింగా ఉండాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details