తెదేపా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీని 45 మందితో అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. పులవర్తి నాని అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ప్రధాన కార్యదర్శి, కార్యాలయ కార్యదర్శి, కోశాధికారి, మీడియా కోఆర్డినేటర్, ఐటీడీపీ కోఆర్డినేటర్‌తో పాటు ఏడుగురు చొప్పున ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, 10 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 15 మంది కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.
45 మందితో... తెదేపా చిత్తూరు పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు - తెదేపా వార్తలు
తెదేపా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీని పార్టీ అధినేత ఖరారు చేశారు. పులవర్తి నాని అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో 45 మందికి అవకాశం కల్పించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు.
తెదేపా
Last Updated : Jul 5, 2021, 11:01 PM IST