చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలంలో.. పంచాయతీ ఎన్నికల హడావిడి జోరందుకుంది. వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో.. తెదేపా పులివర్తి నాని, ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాసులురెడ్డిల ఆధ్వర్యంలో ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. వైకాపా నాయకుల ప్రలోభాలకు గురి కావద్దని.. బెదిరింపులకు లొంగవద్దని అభ్యర్థులకు పులివర్తి నాని సూచించారు.
వైకాపా నాయకుల బెదిరింపులకు భయపడొద్దు: పులివర్తి నాని - chittor district latest news
వైకాపా నాయకుల ప్రలోభాలకు గురికాకుడదని, బెదిరింపులకు లొంగవద్దని.. తెదేపా నేత పులివర్తి నాని అభ్యర్థులకు సూచించారు. చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురం మండలంలో.. ఆయన ఆధ్వర్యంలో తెదేపా అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు.
వైకాపా నాయకుల బెదిరింపులకు భయపడొద్దు: పులివర్తి నాని
TAGGED:
చిత్తూరు జిల్లా వార్తలు