ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుప్పంలో పాదయాత్ర చేపట్టిన తెదేపా శ్రేణులు - కుప్పంలో పాదయాత్ర చేపట్టిన తెదేపా శ్రేణులు

హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాలు అందించాలని కోరుతూ తెదేపా శ్రేణులు కుప్పంలో పాదయాత్ర చేపట్టారు. పార్టీ జెండాలు చేతపట్టి కాలువగట్టు మీదుగా పాదయాత్ర చేపట్టారు

కుప్పంలో పాదయాత్ర చేపట్టిన తెదేపా శ్రేణులు
కుప్పంలో పాదయాత్ర చేపట్టిన తెదేపా శ్రేణులు

By

Published : Oct 26, 2020, 2:26 PM IST

కుప్పంలో పాదయాత్ర చేపట్టిన తెదేపా శ్రేణులు

చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ తెదేపా నేతలు పాదయాత్ర చేపట్టారు. తెదేపా నేతలు తలపెట్టిన పాదయాత్రను వైకాపా నేతలు అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ పాదయాత్రకు సన్నద్దమైన తెదేపా నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే గృహనిర్భంధం చేశారు. అయినప్పటికి తెదేపా శ్రేణులు జెండాలు చేతపట్టి కాలువ గట్టు మీదుగా పాదయాత్ర చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details