ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి సేవలో తమిళనాడు మంత్రులు - తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని తమిళనాడు మంత్రులు, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే దర్శించుకున్నారు. దర్శనానతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్ధప్రసాదాలను అంజేశారు.

Tamil Nadu ministers visited to tirumala
శ్రీవారి సేవలో తమిళనాడు మంత్రులు

By

Published : Oct 1, 2020, 11:51 AM IST

తిరుమల శ్రీవారిని తమిళనాడు మంత్రులు కడంబూర్‌ రాజు, రధాకృష్ణన్‌, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌ రెడ్డి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గోన్నారు. దర్శనానతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను అంజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details