చిత్తూరు జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి... అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ మధుసూదన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో దుర్గా స్టాలిన్ - durga stalin latest news
చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని నేటి ఉదయం తమిళనాడు సీఎం స్టాలిన్ సతీమణి దుర్గాస్టాలిన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వేద పండితులు ఆశ్వీర్వదించి... అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
దుర్గా స్టాలిన్