తంబళ్లపల్లెలో వైకాపా అభ్యర్థి విస్తృత ప్రచారం - చిత్తూరు జిల్లా
తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ... ఓట్లు అభ్యర్థించారు.
ఎన్నికల ప్రచారంలో ద్వారకనాథరెడ్డి
ఇదీ చదవండి....తిరుమల శ్రీవారి సేవలో 'అల్లరి' నరేశ్ దంపతులు