తిరుమల శ్రీవారిని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆమెకి తీర్థ ప్రసాదాలు అందించారు. త్వరలో తన పీహెచ్డీ పూర్తవుతుందని ఆమె వెల్లడించింది. 21 సంవత్సరాలకే పీహెచ్డీ పట్టా పొందిన వ్యక్తిగా రికార్డు కెక్కనున్నట్లు ఆమె తెలిపారు.
శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్
తిరుమల శ్రీవారిని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. త్వరలో తన పీహెచ్డీ పూర్తవుతుందని.. 21 సంవత్సరాలకే ఈ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డుకెక్కుతానని ఆమె అన్నారు.
శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్