తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గిరిజాశంకర్తో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం దేవాదాయ శాఖ కార్యదర్శి దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా... ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అంజేశారు.
తితిదే బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యుని ప్రమాణ స్వీకారం - తిరుమల తిరుపతి దేవస్థానం వార్తలు
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్ ప్రమాణ స్వీకారం చేశారు.

తితిదే బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యుని ప్రమాణ స్వీకారం