తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉప కులపతి రాజేంద్ర ప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్కు పంపించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఎస్వీయూ వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆయన... నాలుగు నెలలకే తన పదవీకి రాజీనామా చేస్తూ గవర్నర్కు లేఖ పంపారు.
ఎస్వీ యూనివర్సిటీ వీసీ రాజీనామా - SVU VC Resign
శ్రీ వేంకటేశ్వర వర్సిటీ వీసీ రాజేంద్ర ప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు.
శ్రీవేంకటేశ్వర వర్సిటీ వీసీ రాజీనామా