ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 12, 2020, 6:43 PM IST

ETV Bharat / state

శ్రీకాళహస్తిలో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి

శ్రీకాళహస్తిలో మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలానికి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.

suspicious woman died
అనుమానస్పదంగా మహిళ మృతి

ఓ మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. స్కిట్ కళాశాల పక్కన మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.

మృతురాలు నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలానికి చెందిన బంగారమ్మగా భావిస్తున్నారు. పోలీసులు పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details