ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో యువతి సజీవ దహనం..మృతిపై అనుమానాలు - Suspicious death of an young woman in Tirupati

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం సమీపంలోని వినాయక నగర్ లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. అగ్ని ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే సజీవ దహనమైంది.

Suspicious death of an young woman in Tirupati
తిరుపతిలో యువతి అనుమానాస్పద మృతి

By

Published : Jul 15, 2020, 6:47 PM IST

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం సమీపంలోని వినాయక నగర్ లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్యాస్ స్టవ్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే సజీవ దహనమైంది. తూర్పు పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువతి కుటుంబ సభ్యులను ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంపై ప్రమాదమా లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇవీ చదవండి:శ్రీవారి దర్శనాలపై తీవ్ర ప్రభావం చూపుతోన్న కరోనా

ABOUT THE AUTHOR

...view details