Suspected Sounds in Ramakuppam: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. 15 రోజులుగా వస్తున్న శబ్దాలతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రిపూట ఇళ్లనుంచి బయటకు వచ్చి బిక్కుబిక్కుమంటున్నారు. విషయం తెలుసుకున్న నిపుణులు.. భూగర్భ జలాలు పెరిగినప్పుడు శబ్దాలు వస్తాయని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగాయని వెల్లడించారు.
Suspected Sounds in Ramakuppam: చిత్తూరు జిల్లాలో వింత శబ్దాలు.. ఆందోళనలో ప్రజలు - news in ramakuppam
Suspected Sounds in Ramakuppam: వింత శబ్దాలతో చిత్తూరు జిల్లా రామకుప్పం మండల వాసులు ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు పెరిగినప్పుడు శబ్దాలు వస్తాయని తెలిపారు.
వింత శబ్దాలు...ఆందోళనలో ప్రజలు