చిత్తూరు జిల్లా మదనపల్లెలో తీవ్ర మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాకు పాల్పడ్డాడు.ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కేశవరెడ్డి,తన సెల్ ఫోన్ ను స్నేహితుడికి ఇచ్చాడు.తరువాత సెల్ ఫోన్ పోయిందని పోలీసులుకు ఫిర్యాదు చేశాడు.ఘటనపై విచారణ చేసిన పోలీసులు,కేశవరెడ్డే తన స్నేహితుడికి సెల్ ఫోన్ ఇచ్చినట్లు తేల్చారు.ఈ విషయంపై కేశవరెడ్డి తండ్రికి పోలీసులు ఫిర్యాదు చేయడంతో,తీవ్ర మనస్తాపం చెందిన కేశవరెడ్డి..ఎవరు ఇంట్లో లేని సమయంలో ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఉరివేసుకున్న కుమారుడ్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.
చిన్న కారణంగా మనస్తాపంతో విద్యార్ధి ఆత్మహత్య - chittor
చిన్న కారణంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మదనపల్లిలో చోటుచేసుకుంది. తన స్నేహితుడికి సెల్ ఫోన్ ఇచ్చి, సెల్ ఫోన్ పోయిందని కేశవరెడ్డి అనే విద్యార్ధి పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. విద్యార్ది తప్పుడు ఫిర్యాదు చేశడని పోలీసులు తేల్చడంతో, తీవ్ర మనస్తాపంతో ఉరిపోసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చరవాణి కోసం ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి